కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గిల్ 'రాంపేజ్'.. కేకేఆర్‌పై గుజరాత్ ఘన విజయం

GT vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ మరోసారి "మాస్" పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై గుజరాత్ (GT) అద్భుత విజయాన్ని అందుకుంది.