గుజరాత్ లో ఎబోలా అలర్ట్: వైరస్ సోకినట్లు అనుమానం..నలుగురిని క్వారంటైన్ కు తరలింపు

ఆఫ్రికానుంచి గుజరాత్ కు వచ్చిన ఓ వ్యాపారవేత్తతోపాటు నలుగురిని క్వారంటైన్ కు పంపించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఇప్పటికే బౄహణ్ ముంబై కార్పొరేషన్ పరిధిలోని కూడా డ్యూటీ డాక్టర్లకు హెల్త్ అడ్వయిజరీ చేశారు.