గ్రేటర్ ఆర్టీసీలో త్వరలో యూనియన్ వెరిఫికేషన్ : ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్

గ్రేటర్ ఆర్టీసీలో త్వరలో యూనియన్​వెరిఫికేషన్​ నిర్వహించనున్నట్లు ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ శ్రీధర్​తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఛిరకాల డిమాండ్ అయిన ప్రభుత్వంలో విలీన ప్రక్రియకు గవర్నమెంట్​చర్యలు తీసుకుంటుందన్నారు.