పద్మారావునగర్: పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏండ్ల జైలు

పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 ఏండ్ల జైలుశిక్షతోపాటు రూ.16 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు 12వ అదనపు సెషన్స్ జడ్జి ఎం.అర్చన కుమారి తీర్పునిచ్చారు.