ఎంఎంసీ బిల్డింగ్ కు ప్లాన్ రూపొందించండి : కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి

ఉప్పల్ భగాయత్‌‌‌‌లో నిర్మించనున్న ఎంఎంసీ కొత్త బిల్డింగ్ పనులను ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి శనివారం పరిశీలించారు.