ఉత్తర జపాన్‌లో 6.9 తీవ్రతతో ఇవాళ (గురువారం) భారీ భూకంపం సంభవించింది. హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇవాటే ఉత్తర ప్రాంతానికి దూరంగా భూకంపం ఏర్పడిందని, దీని కేంద్రం సముద్ర మట్టానికి 50 కిలోమీటర్ల లోతులో ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.