జులై 2 నుంచి ఎంఈ, ఎంటెక్ రిజిస్ట్రేషన్లు..పీజీఈసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్

రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. పీజీఈసెట్-అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది.