మీరు డబ్బులు ఇవ్వరు.. ఫీజులు వసూలు చేయొద్దంటే ఎట్లా?

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పటికి చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయిన పరిస్థితిలో ఇంజినీరింగ్ కాలేజీలు ఎలా నడుస్తాయని ప్రశ్నించింది.