గురుకులాలకు ఆస్పత్రుల ట్యాగింగ్..ఎమర్జెన్సీలో స్టూడెంట్లకు వేగంగా ట్రీట్మెంట్

రాష్ట్రంలోని గిరిజన, ఎస్సీ, బీసీ, మైనారిటీ గురుకులాలను సమీపంలోని ఆస్పత్రులతో ట్యాగింగ్ చేసే ప్రక్రియను పూర్తి చేశామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు అత్యవసర సమయాల్లో వేగంగా చికిత్స అందుతుందని పేర్కొన్నారు.