ఠాగూర్ మూవీ సీన్ రిపీట్.. చనిపోయిన మనిషికి వైద్యం.. లక్షలు దండుకున్న ఆస్పత్రి యాజమాన్యం.. వీడియో వైరల్

ఠాగూర్ మూవీ సీన్ రిపీటయ్యింది.. అచ్చు సినిమాలో మాదిరిగా చనిపోయిన మనిషికి డాక్టర్లు వైద్యం చేశారు. కాదు కాదు.. వైద్యం చేస్తున్నట్లు నటించారు. వైద్యం చేస్తున్నంత సేపు పేషెంట్ కుటుంబ సభ్యులకు చుక్కలుచూపించారు.