నేడు (జూన్ 23)రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్: ఏబీవీపీ

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం స్కూళ్ల బంద్​కు పిలుపునిస్తున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు, జాతీయ నాయకుడు జీవన్ ఓ ప్రకటనలో తెలిపారు.