ముంపు ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాలి..వర్షాకాలంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

వర్షాకాలంలో ప్రజల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి  కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ ఇంజినీర్లను ఆదేశించారు.