భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ..అంబులెన్స్ వెళ్లే దారి లేక యువకుడు మృతి

పురుగుల మందు తాగిన ఓ యువకుడిని హాస్పిటల్ కు తీసుకువెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ కు దారి లేకపోవడంతో చికిత్సకు ఆలస్యమై ఆ యువకుడు మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డిగూడెం గ్రామానికి చెందిన కొమరం వంశీ (35) అనే యువకుడు కుటుంబ కలహాలతో సోమవారం పురుగుల మందు తాగాడు.