నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై అఫ్ఘాన్‌ బాంబులు

పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో తాలిబన్‌ వైమానికదళం పాక్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి వైమానిక దాడులు చేసినట్టు వెల్లడించింది.