నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ జిల్లా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.