రైతుల పేరుతో ధర్నాలు చేస్తున్నది బీఆర్ఎస్ వాళ్లే.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి బాల్క సుమన్ కుట్ర : మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో వడ్ల కొనుగోలు సజావుగా జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు కావాలనే ధర్నాలు చేస్తున్నారని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్