సింగరేణి దగ్గర 28.77 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు..సంస్థ యాజమాన్యం ప్రకటన

సింగరేణి దగ్గర ప్రస్తుతం 28.77 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని ఆ సంస్థ బుధవారం ప్రకటించింది. గతంలో కూడా బొగ్గు స్టాకులు ఉండేవని పేర్కొంది. 2014 నుంచి 2024 మధ్య సగటున 50 లక్షల టన్నుల బొగ్గు నిల్వల ఉండేవని, గతంతో పోల్చితే ఇప్పుడే అతి తక్కువ బొగ్గు స్టాక్ ఉన్నదని వెల్లడించింది.