'పాకిస్థాన్ నమ్మదగ్గ దేశం కాదు': అమెరికా, ఇరాన్ చర్చల మధ్యవర్తిత్వంపై ఇజ్రాయెల్

అమెరి, ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పాక్ మధ్యవర్తిత్వాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ నమ్మదగ్గ దేశం కాదు అంటూ భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ వ్యాఖ్యానించగా.. ఆయన చేసిన ఈ కామెంట్లు అంతర్జాతీయ వ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా తన అవసరాల కోసం పాక్‌ను వాడుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.