పుణే హత్య కేసులో క్రికెట్ యాంగిల్.. కొత్త విషయం బయటపెట్టిన సియా సోదరుడు

పుణే యువ వ్యాపారవేత్త హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. లోహగఢ్ కోట వద్ద జూన్ 18న కేతన్ అగర్వాల్‌ను కాబోయే భార్య సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి తోసేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగిన ఈ జంటకు... వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి కావాల్సి ఉంది. అయితే, ఈ పెళ్లి ఇష్టం లేని సియా.. ఎలాగైనా అతడ్ని చంపాలని నిర్ణయించుకుంది.