ప్రజలకు సమర్థవంతమైన పోలీసు సేవలను అందించాలని డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా ఆదేశించారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో శుక్రవారం అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి, అనంతపురం రేంజ్ డీఐజీ షీమోషీతో కలిసి జిల్లాలో పోలీసింగ్, శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత, పోలీసు సంక్షేమం తదితర అంశాలపై డీజీపీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.