పాలసీలు తీసుకురావడం సులభమే.. అమలే అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు

2019-2024 మధ్య ఏపీలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఆ 5 ఏళ్లూ విధ్వంసం జరిగిందన్నారు.