బెంగళూరులో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడ పట్టణంలో ఇవాళ (గురువారం) భారీ బండరాయి కార్మికులపై పడటంతో ఏడుగురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.