బ‌‌‌‌డ్జెట్ తొలి విడత సెష‌‌‌‌న్కు ముగింపు..రెండో సెషన్ స్పీకర్ తొలగింపుపై చర్చ!

పార్లమెంట్ మొదటి విడత బడ్జెట్ సెషన్ శుక్రవారంతో ముగిసింది. 3 వారాల తాత్కాలిక విరామం(రెసెస్) తర్వాత మార్చి 9న రెండో విడత బడ్జెట్ సెషన్ మొదలై, ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది.