160 కిలోమీటర్ల స్పీడా.. అది కారునా.. విమానమా.. గుద్దితే పీస్ పీస్.. ఆరుగురు స్టూడెంట్స్ స్పాట్ లోనే
కారులో ఉన్న విద్యార్థులు షరీఫ్(16), అశ్విన్ నాయర్, ఈతన్ జార్జ్, అయాన్ అలీ, భరత్(17), మహ్మద్ ఫర్హాన్ షేర్ (18) లు కారులో ఇరుక్కొని గుర్తు పట్టలేనంతగా నుజ్జు నుజ్జు అయి చనిపోయారు.