ఈ స్కీం తెలుసా : ఫ్రీగా వెయ్యి రూపాయల ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్.. జూన్ 30వ వరకు పొడిగింపు..!
ప్రతీ టాయిలెట్ కు రోజుకు ఒకసారి మాత్రమే బహుమతి వస్తుంది. ఒకే రోజు ఒక టాయిలెట్ ను చాలా మంది ఫోటో తీసి పంపిస్తే..ముందుగా ఫోటోను పంపించిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.