భారీ వర్షాలకు 100 ఏళ్ల క్లాక్ టవర్ నిలువునా కూలింది

కోజికోడ్ రైల్వే స్టేషన్ లో పాత క్లాక్ టవర్ కుప్పకూలింది. కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో 100 ఏళ్లకు పైగా పురాతనమైన క్లాక్ టవర్ గురువారం ఉదయం కురిసిన భారీ వర్షాల కారణంగా కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటన ప్లాట్‌ఫామ్ నంబర్ 2 దగ్గర ఉదయం సుమారు 11గంటలకు జరిగింది.