మంత్రి శ్రీధర్‌‌బాబు, ఐఏఎస్‌ శైలజా రామయ్యర్‌‌పై తప్పుడు ప్రచారం

ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి సీనియర్ ఐఏఎస్‌ అధికారిణి శైలజా రామయ్యర్‌ను టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న ఇద్దరిపై హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.