మరింత చిరాకు తెప్పిస్తోన్న NTA తీరు.. నీట్ అభ్యర్థులకు మరో కొత్త తలనొప్పి

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించి ఎన్టీఏ విడుదల చేసిన అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 4 లక్షల మంది మాత్రమే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. సర్వర్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఏ వెల్లడించింది..