మహారాష్ట్రలో కుప్పకూలిన హనుమాన్ ఆలయ మండపం.. ఆరుగురు మృతి, శిథిలాల కింద మరో 30 మంది?

నిర్మాణంలో ఉన్న ఆలయ మండపం కుప్పకూలిని విషాద ఘటన మహారాష్ట్రలో శనివారం సంభవించింది. భక్తులు దర్శనం చేసుకుంటోన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మండపంలో ఓ భాగం కూలిపోయి, భక్తులపై పడింది. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కకున్నారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో పది మంది వరకు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. శనివారం కావడంతో దర్శనం కోసం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినట్టు చెబుతున్నారు.