రేపే (జూన్ 28) ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ ..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన అభ్యర్థులకు నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌‌‌‌ఎంజీఈ) ఆదివారం జరగనుంది. ఈ పరీక్ష కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌‌‌‌బీఈఎంఎస్) మార్గదర్శకాలను విడుదల చేసింది.