సిగాచి బాధితులకు న్యాయం చేశాం.. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాం

గత ఏడాది సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా న్యాయం చేసిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్​ శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు.