సింగరేణి సంస్థను కాపాడింది కాంగ్రెస్‌ పార్టీనే

సింగ రేణి సంస్థను నాటి నుంచి కాపాడింది కాంగ్రె స్‌ పార్టీనేని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. ఇటీవల జిల్లాలోని సిం గరేణి గనుల ప్రాంతాల్లో పర్యటించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కవిత చేసిన పలు ఆరోపణలను, విమర్శలను మంత్రి శ్రీధ ర్‌బాబు పరోక్షంగా తిప్పికొట్టారు.