హిట్టర్ల పవర్ షో.. ఊగిపోయిన ఉప్పల్.. క్రికెట్ ఫ్యాన్స్ కు పసందైన విందు

ఆ రెండు టీముల్లో నిండా హిట్టర్లే.. గ్రౌండ్లోకి దిగితే పూనకాలే! ఇంకేముంది.. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పసందైన విందును అందించింది.