హైదరాబాద్: ‘సర్’ను పరిశీలించిన కలెక్టర్

సర్ ప్రక్రియలో భాగంగా మంగళవారం కార్వాన్ సెగ్మెంట్, గోల్కొండ పరిధిలోని 277వ పోలింగ్ బూత్‌లో బీఎల్ఓల ద్వారా జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పరిశీలించారు.