హిమాచల్ ప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం.. బొలెరో లోయలో పడి దారుణం..

హిమాచల్ ప్రదేశ్‌ చంబా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఛత్రుండ్ వద్ద మస్రుండ్-చంబా రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.