అక్టోబర్ నెలలో తిరుమల వెళ్తున్నారా? టీటీడీ ఇచ్చిన ఈ కీలక అప్డేట్ మీ కోసమే!
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు సూర్యప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. మరోవైపు టీటీడీ అక్టోబర్ నెలలో విశేష పర్వదినాలపై అప్డేట్ ఇచ్చింది.
