అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.. 164.88 కిలోల సరకు సీజ్

ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ డీసీపీ డాక్టర్ అనురాధ నేతృత్వంలో కంటోన్మెంట్ ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్‌‌మెట్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వారి నుంచి164.88 కిలోల గంజాయి, ఒక కారును, సెల్‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.