అంతు చిక్కని చెన్నై వ్యూహం: ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడని ఇద్దరి కోసం 28.4 కోట్లు ఖర్చు.. అసలేవరూ వీళ్లు

ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు. స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని సీఎస్కే భారత అన్ క్యాప్డ్ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది.