అందరి దృష్టి జడ్పీ పీఠంపైనే.. భద్రాద్రికొత్తగూడెం జడ్పీ చైర్మన్ జనరల్ కావడంఒతో పెరిగిన పొలిటికల్ హీట్

పల్లెల్లో దసరా పండుగ ముందే వచ్చింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎన్నికల సందడి మొదలైంది. జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి జడ్పీ పీఠంపైనే పడింది.