అధికారికంగా కుమ్రం భీమ్ వర్ధంతి

గిరిజనుల ఆరాధ్యుడు కుమ్రం భీమ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.