అధికారులను బెదిరించడం ఏంటీ? : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

అధికారులను బెదిరించే తీరును హరీశ్ రావు మానుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. హరీశ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, అధికారం లేదనే అక్కసు ఆయనలో కనిపిస్తుందని మండిపడ్డారు.