అధిక ధరలు తీసుకోవద్దు...! క్యాబ్స్, ఆటోలకు నగర పోలీసుల వార్నింగ్ - ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయండి

న్యూ ఇయర్ వేడుకల వేళ క్యాబ్, ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. రైడ్స్ నిరకారించినా, అధిక ఛార్జీలు వసూలు చేసినా ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. +91 94906 16555 వాట్సాప్ నెంబర్ ద్వారా హైదరాబాద్ పోలీస్ కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.