అనకాపల్లి మరో రంగారెడ్డి కానుండి.. భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుంది: సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్లతో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాపల్లి ఇజిల్లా రాబోయే రోజుల్లో మరో రంగారెడ్డి జిల్లా కాబోతోందని.. ఇది దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. జిల్లాను భారీ పెట్టుబడుల కేంద్రంగా మారుస్తుందని, తద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.