అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో స్ట్రైకింగ్ ఫోర్స్: డీజీపీ
రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల్లో బుధవారం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు.