అభివృద్ధి పేరుతో యాదగిరిగుట్టను ఆగం చేసిండ్రు : ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి పేరుతో యాదగిరిగుట్ట పట్టణాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఆగం చేశారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య మండిపడ్డారు.