‘అభిషేకా లేదా నేనా తేల్చుకోండి’ మమతా బెనర్జీకి ముఖ్య సన్నిహితుడు అల్టిమేటం

తృణమూల్ కాంగ్రెస్‌లో అసమ్మతి తారాస్థాయికి చేరకుంది. పార్టీపై అధినేత్రి మమతా బెనర్జీ క్రమంగా పట్టు కోల్పోతున్నారు. శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత టీఎంసీ పేక మేడలా కూలుతోంది. పార్టీ పెట్టిన తర్వాత ఇంతటి సంక్షోభాన్ని మమతా ఎదుర్కొవడం ఇదే మొదటిసారి. పార్టీని వీడినవారంతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తాజాగా, మమతకు అత్యంత సన్నిహితుడైన సీనియర్ నేత కూడా తన గళం విప్పడంతో దీదీకి మింగుడపడటం లేదు.