ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్ ' చట్టపరమైన చిక్కుల్లో పడింది. సినిమాలు, సిరీస్ లు చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ చొప్పించడం.. అవి వద్దనుకుంటే అదనపు వసూళ్లు చేయడం ఆ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ ఫెడరల్ కోర్టులో అమెజాన్ పై కోర్టులో దావా వేసింది.