అమెరికాలో సమ్మక్క, సారక్క జాతర.. ఇక గద్దెలు కడితే సెట్టూ, వీడియో అదిరింది..!

సమ్మక్క, సారలమ్మ జాతర ఖండాతరాలు దాటింది. కొందరు యువకులు అగ్రరాజ్యం అమెరికాలో జాతర నిర్వహించారు కొందరు యువత. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మలకు ఇష్టమైన బెల్లాన్ని వారి ప్రతిరూపాలుగా భావించి పూజలు చేసి దీపధూప నైవేధ్యాలు సర్పించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇక అక్కడ గద్దెలు కడితే సెట్టూ అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.