అమెరికా, జపాన్‌లకు చైనా హెచ్చరిక: తైవాన్ చుట్టూ యుద్ధ విమానాలు, డ్రోన్లతో మిలిటరీ డ్రిల్..

తైవాన్ మా దేశంలో భాగమేనని వాదించే చైనా ఇప్పుడు తైవాన్ చుట్టూ భారీ స్థాయిలో లైవ్-ఫైర్ అంటే నిజమైన ఆయుధాలతో సైనిక విన్యాసాలు మొదలుపెట్టింది. ఈ చర్య అమెరికా, జపాన్ దేశాలకు ఒక గట్టి హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు...............