అమరావతిలో ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాస నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం

అమరావతిలో ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాస నిర్మాణానికి AGICL రూ.14 కోట్ల విలువైన టెండర్‌ను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు బిడ్‌లో పాల్గొనవచ్చు.